ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె

39చూసినవారు
ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె
AP: ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :