నెల్లిమర్ల నగరపంచాయతీ ఛైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి విజయం

5చూసినవారు
నెల్లిమర్ల నగరపంచాయతీ ఛైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి విజయం
AP: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగరపంచాయతీ ఛైర్మన్‌గా లెంక అప్పలనాయుడు విజయం సాధించారు. నెల్లిమర్లలోని 23 వార్డుల్లో టీడీపీ 10, జనసేన 5, స్వతంత్రులు 6, వైసీపీ 2 చోట్ల గెలిచారు. అలానే హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 21,172 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పీఎస్‌ మంజునాథ్‌ గెలిచారు. రాయదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి హనుమంతు 15,597 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్