భారత్ 165 ఆలౌట్.. న్యూజిలాండ్ విజయం

4597చూసినవారు
భారత్ 165 ఆలౌట్..  న్యూజిలాండ్ విజయం
విశాఖపట్నంలో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించింది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. శివమ్ దూబె 65 పరుగులు చేసినప్పటికీ, అతని ఔటైన తర్వాత జట్టు గెలుపు దిశగా సాగలేకపోయింది. శాంట్నర్ 3 వికెట్లు తీయగా, సోధీ, డఫ్పీ తలో 2 వికెట్లు పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్