అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలో ఛేదిస్తే పాక్ సెమీస్‌కు చేరుతుంది. ప్రస్తుతం పాక్ 30.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.