ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో T20లో
భారత్ ఓటమిపాలైంది. 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బట్లర్ డకౌట్ అయ్యారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బట్లర్ డకౌట్ కాగా.. బేతేల్ (76*)తో రాణించారు. హ్యారీ బ్రూక్ (39), టామ్ బాంటన్ (39), జోఫ్రా ఆర్చర్ (10*) పరుగులు చేశారు. భారత బౌలర్లు, అర్ష్‌దీప్ సింగ్ 3, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు.