భారత్-మయన్మార్ భూభాగ మార్పిడిపై చర్చలు

16301చూసినవారు
భారత్-మయన్మార్ భూభాగ మార్పిడిపై చర్చలు
భారత్, మయన్మార్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులో పరిష్కారం కాని సున్నితమైన ప్రాంతాలపై భూభాగ మార్పిడి ఒప్పందం ద్వారా వివాదాన్ని ముగించే ప్రతిపాదనను భారత్ పరిశీలిస్తోంది. మణిపూర్ సరిహద్దుల్లోని సుమారు 2.8 కిలోమీటర్ల పరిధిలోని 1.4 చదరపు మైళ్ల భూభాగాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారా సరిహద్దు గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు 'ది డిప్లొమాట్' పత్రిక నివేదించింది. అయితే, ఈ ప్రతిపాదనపై మణిపూర్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్