పాక్‌పై భారత్ ఘన విజయం

19613చూసినవారు
పాక్‌పై భారత్ ఘన విజయం
అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగులు చేయగా.. పాక్ 194 రన్స్ చేసి ఆలౌటైంది. భారత్ గెలుపుతో సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

సంబంధిత పోస్ట్