ఇండియాలో తొలి పెట్రోల్ పంప్ ఎక్కడో తెలుసా!

10822చూసినవారు
ఇండియాలో తొలి పెట్రోల్ పంప్ ఎక్కడో తెలుసా!
భారతదేశంలో మొట్టమొదటి పెట్రోల్ పంప్ దాదాపు 98 సంవత్సరాల క్రితం 'బర్మా షెల్' కంపెనీచే 'బాంబే' నగరంలో ప్రారంభించారు. అప్పట్లో కార్లు, బైకులు అరుదుగా ఉండేవి. పెట్రోల్ పెద్ద డ్రమ్ములలో అమ్మేవారు. తొలి పంప్‌లో చేత్తో తిప్పే డిస్పెన్సర్లు, మెకానికల్ మీటర్లు వాడేవారు. కస్టమర్లకు సరైన క్వాంటిటీపై నమ్మకం కలిగించడానికి ప్రత్యేక పరికరాలను ప్రవేశపెట్టారు. ఈ మెకానికల్ పంపులే నేటి అత్యాధునిక డిజిటల్ పెట్రోల్ బంకులకు పునాది వేశాయి.

సంబంధిత పోస్ట్