రికార్డు స్థాయికి భారత విదేశీ కరెన్సీ నిల్వలు

6210చూసినవారు
రికార్డు స్థాయికి భారత విదేశీ కరెన్సీ నిల్వలు
భారతదేశ విదేశీ కరెన్సీ నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. విదేశీ మారక ద్రవ్యం 8.053 బిలియన్‌ డాలర్లు పెరిగి, 709.413 బిలియన్‌ డాలర్లతో ఆల్‌టైమ్‌ హైని నమోదు చేసుకుంది. ఈ గణాంకాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్