ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్.. డేట్స్‌ ఫిక్స్!

14334చూసినవారు
ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్.. డేట్స్‌ ఫిక్స్!
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్ నడుస్తోంది. భారత్ ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసిన తేదీల ప్రకారం, తొలి టెస్టు ఆగస్టు 15-19 వరకు గాలెలో, రెండో టెస్టు ఆగస్టు 23-27 వరకు కొలంబోలో జరగనుంది. ఉదయం 10 గంటలకు ఆట ప్రారంభమవుతుంది. WTC పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో (48.15 శాతం) ఉంది. ఫైనల్‌కు చేరాలంటే టాప్-2లో ఉండాలి, కాబట్టి ఈ సిరీస్ భారత్‌కు అత్యంత కీలకం.

సంబంధిత పోస్ట్