రోయింగ్‌లో భారత్‌కు స్వర్ణం

6553చూసినవారు
రోయింగ్‌లో భారత్‌కు స్వర్ణం
స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్‌ రోయింగ్‌ కప్‌ పోటీల్లో భారత సైనికులు చరిత్ర సృష్టించారు. లైట్‌వెయిట్‌ మెన్స్‌ డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌లో సత్తా చాటి భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. వీరి తర్వాత హాంకాంగ్‌, నెదర్లాండ్స్‌ జట్లు నిలిచాయి.

సంబంధిత పోస్ట్