ISSFలో భారత్‌కు స్వర్ణ పతకం

4659చూసినవారు
స్పెయిన్‌లో జరుగుతున్నఇంటర్నేషనల్‌ షూటింగ్ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(ISSF)లో భారత్‌ స్వర్ణ పతకం సాధించింది. భారత షూటర్లు పాలక్, ముకేశ్ నెలవల్లి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో 487.7 పాయింట్ల రికార్డు స్కోరుతో వీరు స్వర్ణ పతకం సాధించారు. ఈ అద్భుత ప్రదర్శనతో చైనా జోడీని వెనక్కి నెట్టి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. పాలక్ 243, ముకేశ్ 244.7 పాయింట్లు సాధించగా, చైనా రజతం, హంగేరీ కాంస్య పతకాలను గెలుచుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్