అఫ్గాన్‌తో వన్డే.. టాస్ గెలిచిన భారత్

6377చూసినవారు
అఫ్గాన్‌తో వన్డే.. టాస్ గెలిచిన భారత్
ధర్మశాల వేదికగా అఫ్గాన్‌తో జరిగే తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేశారు.  AFG: జద్రాన్, గుర్బాజ్, అటల్, రహ్మత్, షాహిదీ, ఒమర్‌జాయ్, అలీఖిల్, రషీద్ ఖాన్, సలీమ్, ఘజన్‌ఫర్, రెహ్మన్ షరిఫీ  IND: గిల్, రోహిత్, రాహుల్, శ్రేయస్, ఇషాన్, సుందర్, నితీశ్, హర్ష్ దూబే, గుర్నూర్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్