ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో T20లో
భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఐర్లాండ్ బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లోనూ ఆడటం లేదు. ఇక జట్టులోకి ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ ఎంట్రీ ఇచ్చారు.