ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి.. 14 మంది సిబ్బంది సురక్షితం

11634చూసినవారు
యెమెన్ తీరంలో భారత కార్గో నౌక 'MSV ఫైజ్ నూరే ఒలియా'పై దాడి జరిగి, అది సముద్రంలో మునిగిపోయింది. అయితే, నౌకలోని 13 మంది భారతీయులతో సహా మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకాయానం స్వేచ్ఛగా సాగాలని పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మన నావికుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్