పల్నాడులో పారిశ్రామిక విప్లవం రావాలి... పేదరికం పోవాలి: చంద్రబాబు

35చూసినవారు
పల్నాడులో పారిశ్రామిక విప్లవం రావాలి... పేదరికం పోవాలి: చంద్రబాబు
AP: పల్నాడు జిల్లాలో రక్తపాతం కాకుండా పారిశ్రామిక విప్లవం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నరసారావుపేటలో పర్యటించిన ఆయన, పేదరికం పోవడానికి ప్రభుత్వం ముందుంటుందని, పల్నాడు జిల్లా రుణాల పంపిణీలో ముందుందని తెలిపారు. 84,893 మంది రైతులకు రూ.2,363 కోట్లు, MSMEలకు 4,449 యూనిట్లకు రూ.335 కోట్లు, గృహం, విద్య, వాహనం, సౌర విద్యుత్ కోసం 15,228 ఖాతాలకు రూ.624 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్