నిద్రలేమి: నిపుణుల సూచనలతో ప్రశాంత నిద్రకు మార్గాలు

1762చూసినవారు
నిద్రలేమి: నిపుణుల సూచనలతో ప్రశాంత నిద్రకు మార్గాలు
వేసవిలో అధిక ఉష్ణోగ్రత, గాలి సమస్యతో, శరీర వేడి కారణంగా చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టడం కష్టమవుతుంది.  గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని నిపుణుల సూచిస్తున్నారు. కాటన్ బెడ్ షీట్లు వాడటం, రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం, మజ్జిగ, గోరువెచ్చని పాలు తాగడం, టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు. గదిలో గాలి వెలుతురు ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రశాంతమైన నిద్ర పొందవచ్చు.

సంబంధిత పోస్ట్