AP: ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి నెల 2 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం పీఎం సూర్యఘర్ కింద ఇళ్లకు గరిష్టంగా 3 కిలో వాట్స్ వరకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తారు. అపార్ట్‌మెంట్లలో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు కిలో వాట్స్‌కి రూ.18 వేల సబ్సిడీ ఉంటుంది. గరిష్టంగా 500 కిలో వాట్స్ వరకు ఏర్పాటు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://consumer.pmsuryaghar.gov.in/consumer/#/benefits