ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, పులివెందుల నియోజకవర్గంలోని ఎర్రిపల్లిలో
టీడీపీ, వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్‌ల వద్ద జరిగిన గొడవల్లో భాగంగా
టీడీపీ వర్గీయులు
వైసీపీ శ్రేణులుపై పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో అక్కడ భారీ మంటలు చెలరేగి, ఎన్నికల ప్రక్రియలో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి.