మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు

43చూసినవారు
మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు
AP: విశాఖపట్నంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నెల 1న వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో బోటు యజమాని చిన్నాను నిన్న వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. మిగిలిన ఆరుగురి కోసం ఐసీజీఎస్ నౌకలు, 3 హెలికాప్టర్లు, ఈ-సర్వైలెన్స్ ద్వారా గాలిస్తున్నారు. ఈ సహాయక చర్యలను కోస్ట్‌గార్డ్ రీజినల్ ఆపరేషన్ స్టేషన్ పర్యవేక్షిస్తోంది.

ట్యాగ్స్ :