అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ (వీడియో)

9544చూసినవారు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరిలో అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి, బైక్, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రామాంజనేయులు, సత్య సారధి, చాట్ల నరేంద్రల నుంచి 50 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి రికవరీ చేసుకున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరిలో 8 పాత కేసుల్లో నిందితులు నేరస్తులుగా ఉన్నారు.

ట్యాగ్స్ :