చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం: కేంద్రం

11116చూసినవారు
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం: కేంద్రం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్పీ, పీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగించనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లలో మార్పులేమీ ఉండవని ఆర్థిక శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం చివరిసారిగా 2023-24 నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల రేట్లను మార్చింది.

సంబంధిత పోస్ట్