పెళ్లి, రిలేషన్‌షిప్‌పై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు

12720చూసినవారు
పెళ్లి, రిలేషన్‌షిప్‌పై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి శ్రీలీల తన పెళ్లి, రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు కాబోయే భర్త సెన్సిబుల్‌గా, ఇతరుల భావాలను గౌరవించే వ్యక్తిగా, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. కేవలం అందం మాత్రమే కాకుండా, వ్యక్తిత్వానికి, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. శ్రీలీల వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిపై ఆమెకి ఉన్న క్లారిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్