రేపటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం

2చూసినవారు
రేపటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బోధన జరుగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపనున్నారు. ఈ తరగతులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. జూన్ 1న కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయి. కాగా, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, పరీక్షలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్