18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు

80చూసినవారు
18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితుల్లోనూ పెట్టుబడులు రాబట్టగలిగామని ఆయన వివరించారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్