పెరగనున్న ఐఫోన్‌ ధరలు

12868చూసినవారు
పెరగనున్న ఐఫోన్‌ ధరలు
దేశీయంగా ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని రిటైలర్లు అంచనా వేస్తున్నారు. యాపిల్ ఆఫ్‌లైన్ రిటైలర్ల కోసం ఉద్దేశించిన ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిలిపివేయడంతో, పాత తరం ఐఫోన్‌లపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు అందించే అవకాశం తగ్గిందని మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. దీనివల్ల ఐఫోన్ 15, 16 సిరీస్ వంటి మోడళ్లు రూ. 5,000 వరకు ఖరీదయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఐఫోన్లు కొనేవారిపై దీని ప్రభావం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్