IPL 2026: DC Vs GT ఫైనల్ జట్లు ఇవే

7364చూసినవారు
IPL 2026: DC Vs GT ఫైనల్ జట్లు ఇవే
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌ల మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టీ నటరాజన్, ముఖేష్ కుమార్.
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్