IPL-2026: KKR పై MI ఘన విజయం

5771చూసినవారు
IPL-2026: KKR పై MI ఘన విజయం
IPL-2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు దంచేశారు. దీంతో KKR పై MI 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. MI బ్యాటర్లలో రోహిత్ శర్మ 78(38 బంతుల్లో), రయాన్ రికెల్టన్ 81 (43 బంతుల్లో) పరుగులతో రాణించారు. ఈ మ్యాచులో ముంబై 224 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్