ఐపీఎల్ 2026: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో కొత్త ఆటగాళ్లు

4968చూసినవారు
ఐపీఎల్ 2026: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో కొత్త ఆటగాళ్లు
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్ కోసం పోటీ మొదలైంది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాటర్ రయాన్ రికెల్టన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఈషాన్ కిషన్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-3లో ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ జాకబ్ డఫీ, గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, పంజాబ్ కింగ్స్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాక్ ముగ్గురూ 3 వికెట్లతో సమానంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్