ఐపీఎల్-19వ సీజన్ తొలిపోరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. SRH బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 80 (8 ఫోర్లు, 5 సిక్సులు), అనికేత్ వర్మ 43(18 బంతుల్లో) పరుగులతో రాణించారు. RCB విజయం సాధించాలంటే 202 పరుగులు చేయాలి.