ఐపీఎల్‌లో తన ప్రతిభకు తగ్గ గుర్తింపు, ధర దక్కలేదు: ఆడం జంపా

8208చూసినవారు
ఐపీఎల్‌లో తన ప్రతిభకు తగ్గ గుర్తింపు, ధర దక్కలేదు: ఆడం జంపా
IPL లో తన ప్రతిభకు తగ్గ గుర్తింపు, తగిన ధర దక్కలేదనే కారణంతో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 మినీ వేలం నుంచి తప్పుకున్న ఆయన, డబ్బు కోసమే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో చేరినట్లు ఆయన  బహిరంగంగా ప్రకటించారు. ఐపీఎల్లో రూ. 2.40 కోట్లు అందుకున్న జంపా, ప్రస్తుతం పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్ రూ. 1.51 కోట్లకు (పాక్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్