IPL: టాస్ గెలిచిన ఢిల్లీ

21324చూసినవారు
IPL-2026: ఇవాళ లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో LSG బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్‌లో ఇరు జట్లు 7 సార్లు తలపడగా 4 సార్లు ఢిల్లీ, 3 సార్లు లక్నో విజయం సాధించాయి. DC: నిశాంక, కేఎల్‌ రాహుల్, నితీశ్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, డేవిడ్‌ మిల్లర్‌, స్టబ్స్‌, విప్రాజ్‌ నిగమ్‌, ఎంగిడి, నటరాజన్‌, ముఖేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌.
LSG: మార్‌క్రమ్‌, మార్ష్‌, పంత్‌, ఆయుష్‌ బదోని, పూరన్‌, అబ్దుల్‌ సమద్‌, ముకుల్‌ చౌదరీ, మోసిన్‌ ఖాన్, మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, అన్‌రిచ్‌.

సంబంధిత పోస్ట్