IPL: టాస్ గెలిచిన ఢిల్లీ(వీడియో)

15608చూసినవారు
IPL-2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో DC టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
GT: గిల్(సి), సాయి సుదర్శన్, బట్లర్(w), సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబడ, సిరాజ్, అశోక్ శర్మ.
DC: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, నిగమ్, అక్షర్ పటేల్(c), మిల్లర్, స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, T నటరాజన్, ముఖేష్ కుమార్

సంబంధిత పోస్ట్