IPL: నేడు కోల్‌కతా, లఖ్‌నవూ మధ్య మ్యాచ్

8757చూసినవారు
IPL: నేడు కోల్‌కతా, లఖ్‌నవూ మధ్య మ్యాచ్
IPL-2026: ఇవాళ కోల్‌కతా, లఖ్‌నవూ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్​, గుజరాత్ టైటాన్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్