ఐపీఎల్: నేడు పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్

10859చూసినవారు
ఐపీఎల్: నేడు పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి ఉంది. PCA న్యూ క్రికెట్ స్టేడియం వేదికగా సా.7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్‌లో లైవ్ వీక్షించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్