IPL- 2026: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణిత 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 77*, వైభవ్ 39, రియాన్ పరాగ్ 20, హెట్ మెయిర్ 6 పరుగులు చేశారు. అల్లా గజన్‌ఫర్ 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.