ఐపీఎస్ అధికారి సంజయ్‌కు రిమాండ్

13215చూసినవారు
ఐపీఎస్ అధికారి సంజయ్‌కు రిమాండ్
AP: ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 8 వరకు రిమాండ్ విధించింది. ఫైర్ సేప్టీ పరికరాల కొనుగోళ్లలో అవినీతి చేశారని ఆరోపణలు రావడంతో సంజయ్ స్వయంగా ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఏసీబీ కోర్టు సంజయ్‌పై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :