IPS సంజయ్ రిమాండ్ పొడిగింపు

4914చూసినవారు
IPS సంజయ్ రిమాండ్ పొడిగింపు
AP: ఐపీఎస్ అధికారి సంజయ్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రిమాండ్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన్ని కొద్దిసేపట్లో విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్