‘అమెజాన్‌ క్లౌడ్‌’ సదుపాయాలపై ఇరాన్‌ దాడి!

15183చూసినవారు
‘అమెజాన్‌ క్లౌడ్‌’ సదుపాయాలపై ఇరాన్‌ దాడి!
ఇరాన్ దాడిలో బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (AWS) ధ్వంసమైనట్లు సమాచారం. హమాలాలోని ‘బాటెల్కో’ టెలికమ్యూనికేషన్స్ కార్యాలయం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ సంస్థ AWS సేవలను వినియోగించుకుంటోంది. పశ్చిమాసియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన మరుసటి రోజు ఈ దాడి జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్