అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు: ఇరాన్

3047చూసినవారు
అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు: ఇరాన్
తాము అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, టెహ్రాన్లోని ఆర్థిక ఇబ్బందులను అడ్డం పెట్టుకుని ట్రంప్, నెతన్యాహు, యూరప్ నేతలు దేశంలో అశాంతి రేకెత్తిస్తున్నారని, దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈజిప్టు అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ మధ్య సంఘర్షణలు ఎవరికీ ప్రయోజనకరం కావని, తమకు శాంతే ముఖ్యమని పెజెష్కియాన్ ఉద్ఘాటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్