ట్రంప్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన ఇరాన్

6383చూసినవారు
ట్రంప్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన ఇరాన్
ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. 'యుద్ధంలో కొత్త దశాదిశ మొదలైంది. ఫతేహ్‌, ఖేబర్‌ షేకన్‌ మిస్సైళ్లతో ఇక దాడులు రెండింతలు అవుతాయి. ట్రంప్‌ను నియంత.. ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఉన్న హిట్లర్‌' అంటూ ఇరాన్‌ వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ రాత్రితో ఒక నాగరికత మొత్తం అంతమైపోతుందదని ట్రంప్‌‌ ఇరాన్‌కు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్