ఇతరుల జోక్యాన్ని సహించేది లేదు: ఇరాన్

16260చూసినవారు
ఇతరుల జోక్యాన్ని సహించేది లేదు: ఇరాన్
అంతర్జాతీయంగా కీలకమైన హర్మూజ్ జలసంధి వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించబోమని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. హర్మూజ్ జలసంధి పరిధిలో భద్రతను పర్యవేక్షించే పూర్తి హక్కు, బాధ్యత తమకే ఉన్నాయని, ఇక్కడ ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే ప్రాంతీయ సమస్యలు మరింత తీవ్రమవుతాయని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్