కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు

10178చూసినవారు
కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు
తమ మిస్సైల్, డ్రోన్ స్టోరేజీ స్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. US మిత్రపక్షాలు కువైట్, బహ్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశామని కువైట్ చెప్పింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని బహ్రెయిన్ కోరింది. తాము సైనిక చర్యకు దిగితే ఇరాన్ ఉనికిలోనే ఉండదని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్