అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ డ్రోన్ దాడి!

4402చూసినవారు
అమెరికా ఆరోపణల ప్రకారం, ఇరాన్ తమ యుద్ధనౌకపైకి డ్రోన్ దాడి చేసేందుకు సిద్ధపడింది. అరేబియా సముద్రంలో ఉన్న 'అబ్రహం లింకన్' విమాన వాహక నౌకపైకి ఇరాన్‌కు చెందిన 'షాహెద్ 139' డ్రోన్ దూసుకొచ్చిందని, దానిని F-35 యుద్ధవిమానంతో కూల్చివేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ వారం చివరిలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్