మహిళల్లో ఐరన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు

3123చూసినవారు
మహిళల్లో ఐరన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా రక్తహీనతతో బాధపడుతున్న వారిలో ఎక్కువ శాతం మహిళలే, ముఖ్యంగా యుక్తవయసు అమ్మాయిలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో ఈ సమస్య అధికంగా ఉంది. అలసట, చర్మం పాలిపోవడం, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు, విటమిన్ సి తీసుకోవడం, టీ, కాఫీ తగ్గించడం, వైద్యుల సూచనతో ఐరన్ మాత్రలు వాడటం ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. యుక్తవయసు అమ్మాయిలు, గర్భిణులు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్