సీఎం చంద్రబాబు ఛాతిలో ఉన్నది గుండెనా? లేక బండనా?: షర్మిల (వీడియో)

15చూసినవారు
ఏపీలో ఇంధన కొరతపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, "చంద్రబాబు ఛాతిలో ఉన్నది గుండెనా?.. బండనా?. ఇది  రైతన్నను రక్షించే ప్రభుత్వమా? లేక భక్షించే ప్రభుత్వమా?. ఇదేనా చంద్రబాబు విజినరీ?. కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు అంతులేని కష్టం ఏర్పడింది. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బ్రతికించేందుకు ఓ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతం" అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్