పవన్ ఏపీని చూసుకోవడమే బెటరా?

16చూసినవారు
పవన్ ఏపీని చూసుకోవడమే బెటరా?
AP: తెలంగాణలో జనసేన కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీలోనే జనసేన ఎదగడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఏపీలోనే క్షేత్రస్థాయిలో జనసేనకు కార్యకర్తల కొరత ఉందని చెబుతున్నారు. నాయకుడిగా పవన్‌కు మంచి పేరు ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా జెండా మోసేవారు అత్యంత కీలకమని అంటున్నారు. స్థిరంగా నిలబడితేనే.. వేసే ప్రతి అడుగు బలంగా పడతాయని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్