వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో చిలకను పెంచుకోవడం చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చిలుకను పెంచుకోవడం వల్ల సానుకూల శక్తిని పెంచుతుంది, ఆనందం, శ్రేయస్సును నింపుతుంది. అయితే, చిలుకను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. పడమర లేదా దక్షిణ దిశలో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పంజరంలో పెంచే చిలుక సంతోషంగా లేకపోతే.. ఇంట్లో చిక్కులకు, సమస్యలకు కారణం అవుతుందంట. ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది.