పేర్ని నాని ప్రజాప్రతినిధా?.. రౌడీనా?: మంత్రి కొల్లు రవీంద్ర

49చూసినవారు
పేర్ని నాని ప్రజాప్రతినిధా?.. రౌడీనా?: మంత్రి కొల్లు రవీంద్ర
AP: మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. "పేర్ని నాని ప్రజాప్రతినిధా? లేక రౌడీనా?. నాపై తప్పుడు కూతలు కూస్తున్నారు. మా వాళ్లను ప్రతిరోజూ కంట్రోల్ చేస్తున్నాం. మా వాళ్లని వదిలిపెడితే మీరు ఒక్కరు కూడా మిగలరు. మీ ఇళ్లల్లో కూడా ఒక్కరూ ఉండరు. నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డిది కీలక పాత్ర ఉంది. జనార్దన్, జయచంద్ర రెడ్డి కలిసి కల్తీ మద్యం తయారు చేశారు. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం" అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్