జగన్ అరెస్ట్ అయితే రంగంలోకి వచ్చేది ఆమెనే?

17చూసినవారు
జగన్ అరెస్ట్ అయితే రంగంలోకి వచ్చేది ఆమెనే?
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ లిక్కర్ స్కాంలో అరెస్టు అయితే సతీమణి భారతి ఇబ్బందులు పడతారని.. అపుడు వైసీపీని నడిపించేందుకు ఆయన పెద్ద కుమార్తె రంగంలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. దేశ రాజకీయాల్లో చాలా మంది తమ సొంత వారిని రాజకీయాల్లో దింపారు. ఇక జగన్ కూడా తండ్రి వారసత్వాన్ని తీసుకునే ముందుకు వచ్చారు. ఇక జగన్ అరెస్టు అయితే, ఆయన పెద్ద కూతురు పార్టీని నడిపేందుకు ఒక సారధిగా వస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్